భార్య విషయంలో భర్త అస్సలు చేయకూడని పనులు

భార్య విషయంలో భర్త అస్సలు చేయకూడని పనులు

  • భార్యను హక్కుగా భావించి తిట్టరాదు కొట్టరాదు
  • భార్య ప్రేమగా వండి వడ్డించిన ఆహార పదార్థాలను విమర్శించకూడదు
  • ఇంటిని భార్య జైలులా భావించే పరిస్థితి రాకుండా వారానికి ఒక్కసారైనా బయటకి తీసుకుని వెళ్లాలి
  • పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండకూడదు
  • భార్యకు భర్త ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వాలి
  • ఆమె ఆమె కుటుంబ సభ్యులతో గొడవ పడకూడదు
  • భార్య అభిప్రాయాలను వ్యతిరేకించకుండా ఆమె అభిప్రాయాలను గౌరవించి ఏకీభవించాలి
5/5 - (3 votes)

Leave a Comment