పండింటి కాపురానికి 12 ముఖ్యమైన సూత్రాలు

పండింటి కాపురానికి 12 ముఖ్యమైన సూత్రాలు ఇంట్లో భార్యాభర్తల అరుపులు కేకలు వినపడకూడదు ఉన్నదానితో తృప్తిగా జీవించాలి ఒకరి గొప్పను ఒకరు మెచ్చుకోవాలి

 1. ఇంట్లో భార్యాభర్తల అరుపులు కేకలు వినపడకూడదు
 2. భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి కోప్పడకూడదు
 3. ప్రేమతో సరిదిద్దుకోవాలి
 4. పిల్లల ముందు భార్యాభర్తలు గొడవ పడకూడదు
 5. గతంలో జరిగిన పొరపాట్లను తవ్వుకోకూడదు
 6. మనస్పర్ధలతో పడుకోకూడదు
 7. ఒకరిపై ఒకరికి అనుమానం ఉండకూడదు
 8. భార్యాభర్తలు ఇద్దరి తల్లిదండ్రులను గౌరవించాలి
 9. కుటుంబమంతా కలిసి భోజనం చేయాలి
 10. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి కోప్పడకూడదు
 11. ఒకరి గొప్పను ఒకరు మెచ్చుకోవాలి
 12. ఉన్నదానితో తృప్తిగా జీవించాలి
4.5/5 - (8 votes)
Sharing Is Caring:

Leave a Comment