స్త్రీలు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు
విషయ సూచిక
మహిళలు అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలు
- సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రపరచి ముగ్గు వేయాలి
- ఈ ఇంట్లో పనిమనిషి ఉన్నప్పటికీ ఈ పనిని మానురాలు చేయటం లక్ష్మిప్రదం
- ఇంట్లో ఏదైనా సరుకులు లేనప్పుడు అలాగే డబ్బు లేని పరిస్థితుల్లో లేవు అనకూడదు నిండుకున్నాయి అని చెప్తూ ఉండాలి
- స్త్రీలు ఇంట్లో పెద్దగా అరవకూడదు
- స్త్రీలు ఇంట్లో జుత్తు విరబూచుకొని తిరగకూడదు
- స్త్రీలు అయినదానికి కాని దానికి ఏడవకూడదు ఇది ఇంటికి దారిద్రానికి దారితీస్తుంది
- ఇంటికి వచ్చిన సుమంగులకు పసుపుకుంకుమ తాంబూలాలతో సాగనంపాలి
- ఎప్పుడు కోపంగా ఉండకుండా నలుగురితో చక్కగా కలిసిపోవాలి
- సుమంగళి స్త్రీలు నుదుటన పాపిట ఎప్పుడు కుంకుమను ధరించాలి
ఆడవారు పాటించవలసిన కొన్ని నియమాలు
ఆడవారు పాటించవలసిన కొన్ని నియమాలు
- అధికంగా నవ్వరాదు
- గంతులు వేయరాదు
- వీధులలో తిరగరాదు
- దీపము నీడలో కూర్చునకూడదు
- ఖాళీగా కూర్చుని కాళ్లు ఊపరాజు
- వాకిట్లో నిలబడి తల దువ్వరాదు
- భర్త చేయద్దన్న పని చేయకూడదు
- ఎప్పుడు శుద్ధిగా ఉండాలి
- తన ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి
- తనకున్న దాంట్లో కొంత దానం చేయవలెను
- పుట్టింటి వారిని అగౌరవ పరచకూడదు
- భర్త తెచ్చినను తే కొన్నను హీనపరచకూడదు
- ఆహ్వానం లేని చోటకు వెళ్లకూడదు