భార్య ప్రేమను గెలుచుకోవడానికి పది సులభమైన మార్గాలు

 1. భార్య తను వివాహం చేసుకొని తన అమ్మానాన్నలని తన సొంత ప్రపంచాన్ని వదిలేసి ఒక కొత్త ఇంట్లో అడుగుపెడుతుంది అప్పుడు తనని తన భర్త అలాగే అత్తమామలు సొంత కుమార్తెల ఆమెను చూసుకోవాలి
 2. తనకే అమ్మానాన్న లేని లోటును భర్త తీర్చాలి
 3. తన ఇష్టాలను తన భర్త గౌరవించాలి
 4. తన తన పనులలో అప్పుడప్పుడు భర్త తనకి సహాయాన్ని అందించాలి
 5. తన భర్త నలుగురిలో తన గౌరవాన్ని పెంచాలి
 6. భర్త తన లక్ష్యానికి విలువనివ్వాలి
 7. ఎప్పుడు ఇంటికే పరిమితమైన తన భార్యకుఅప్పుడప్పుడు బయట ప్రపంచాన్ని చూపించాలి
 8. దాంపత్య జీవితంలో ఎన్నోసార్లు గొడవలు పడతాయి కానీ అలా పడినప్పుడు భర్త తన దగ్గరకు వెళ్లి ఓదార్చాలి అలాగే ఇద్దరు సర్దుకుపోవాలి
 9. చాలామంది భర్తలు వాళ్లకున్న పనుల వల్ల భార్యకు అసలు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు కానీ తనకు కావలసినవన్నీ తీసిచ్చినా కూడా తను సంతోషంగా ఉండలేదు కానీ తన కోసం కొంచెం సమయాన్ని ఇచ్చినట్లయితే తను ఎంతో సంతోషపడుతుంది
 10. తన పుట్టింటి వారిని కూడా భర్త తన సొంత తల్లిదండ్రుల్లా చూసుకోవాలి
 11. ఈ విధంగా చేసినప్పుడు భార్య తన భర్త సర్వస్వమని భావిస్తుంది
4.7/5 - (14 votes)

Leave a Comment