- భర్తను తన తల్లిలా ప్రేమగా చూసుకోవాలి
- భర్త ఇస్తనుసరంగా ప్రవర్తించాలి
- భర్త ఇంటివరితో ప్రేమగా కలిసిపోవాలి
- భర్త ప్రతి బాధలో ఒదర్పునివ్వలి
- భార్య తన భర్తకు ప్రతిరోజు తనకి ఇష్టమైన ఆహారాన్ని అందించాలి
- తన కష్ట సుఖాలలో పాలుపంచుకోవాలి
- భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను
ఎవరితో చెప్పుకోకూడదు - భర్తకు నలుగురిలో అతని విలువను తగ్గించకూడదు
- భర్త పనిలో కూడా భార్య సహాయాన్ని అందించాలి
- భార్య భర్తల మధ్యలో రహస్యాలు ఉండకూడదు
భర్త ప్రేమను పొంద డానికి 10 మార్గాలు
